మిత్రులారా,
09 -08 -10 న వాల్తేరు పార్కులో, GM IR , డైరెక్టర్ HR ల ఆధ్వర్యంలో LTS విషయమై మరో విడత మీటింగు జరిగింది. LTS Periodicity కి సంబంధించి 5 సంవత్సరాలా లేక 10 సంవత్సరాలా మనలనే తేల్చుకోవాలని వారు మరో విడత కోరారు. మనం CHARTER OF DEMANDS 5 సం..లకే submit చేసామని, అనేక PSU లలో 5 సం..లకే మంచి LTS లు జరిగాయని, అందుచేత మన LTS కాలపరిమితి కూడా 5 సం..లే వుండాలని రెండు యూనియన్లూ కోరాయి. ఐతే, ఆయిల్ సెక్టార్ లోని IOC లో 10 సం..ల LTS జరిగిన కారణంగా, ప్రస్తుత పరిస్ధితులలో మనకు 5 సం..ల LTS సాధ్యం కాక పోవచ్చని డైరెక్టర్ HR చెప్పారు. ఆయిల్ సెక్టార్ లో మరెక్కడైనా 5 సం..ల LTS జరిగితే, అప్పుడు అటువంటి అవకాశాన్ని పరిశీలించవచ్చని ఆయన చెప్పారు.
ఈ మీటింగులో ప్రధానంగా చర్చకు పెట్టిన మరో అంశం - LTS CO - TERMINUS with MR and MARKETING. ప్రస్తుతం మన LTS due date 01 -07 -2007 కాగా, CO - TERMINUS కు అంగీకరిస్తే, ఇది 15 నెలలు ఆలస్యంగా MR and మార్కెటింగ్ తో పాటుగా 01-10 - 2008 కి మారుతుంది. ఐతే ఈ 15 నెలలకు సంబంధించి ఎటువంటి lump sum package ని యాజమాన్యం ప్రతిపాదించలేదు.
Bonus / Production Incentive లను August salary తో గత సంవత్సరం లాగే Adhoc Adjustable Amount గా చెల్లిస్తామని చెప్పారు.
RW - 3 Basic గురించి మరోసారి ప్రస్తావించగా IOC Diploma Entry Level ను దృష్టి లో ఉంచుకుని తగిన విధంగా సవరించగలమని ఆశాభావం వ్యక్తం చేసారు.
అభినందనలతో
HPCL EMPLOYEES UNION
No comments:
Post a Comment