మన యూనియన్ బ్లాగ్ కి సుస్వాగతం. మన యూనియన్ కి సంబంధించిన విషయాలను, విశేషాలను మీ అందరితో ఎప్పటికప్పుడు పంచుకోడానికి ఈ సరికొత్త వేదిక ను ప్రారంభించాము.
ఈ సైట్ లో మన యూనియన్ రోజువారీ విషయాల తో పాటుగా కార్మికులు తెలుసుకోవలసిన మరెన్నో విషయాలను, దేశవ్యాప్తంగా జరిగే మార్పులను ఎప్పటికప్పుడు మీ ముందుకి తీసుకువస్తాము. ముఖ్యంగా రాబోయే రోజుల్లో జరగబోయే ఎల్ . టి. ఎస్. వంటి కీలక అంశాలను సత్వరమే పంచుకొనేందుకు ఇది మంచి వేదికగా నిలుస్తుంది. మన ఎల్. టి. ఎస్. తో పాటు దేశం లో జరుగుతున్న ఇతర సంస్థల ఎగ్రిమెంట్ల ముఖ్య అంశాలను కూడా ఇక్కడ పొందుపరుస్తాము. విశాఖ రిఫైనరీ కార్మికులంతా ఈ సదావకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము.
దేశం లోనే మొట్టమొదటిగా మన యూనియన్ చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నాన్ని కార్మికులంతా మనస్ఫూర్తిగా ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని మన యూనియన్ నమ్ముతోంది. కార్మికుల ఆదరాభిమానాలే అండదండలుగా నిలిచి మన ఈ వినూత్న ప్రయత్నం దిగ్విజయం అవుతుందని మన యూనియన్ విశ్వసిస్తోంది.
హెచ్ పి సి ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్. ఈ సైట్ లో మన యూనియన్ రోజువారీ విషయాల తో పాటుగా కార్మికులు తెలుసుకోవలసిన మరెన్నో విషయాలను, దేశవ్యాప్తంగా జరిగే మార్పులను ఎప్పటికప్పుడు మీ ముందుకి తీసుకువస్తాము. ముఖ్యంగా రాబోయే రోజుల్లో జరగబోయే ఎల్ . టి. ఎస్. వంటి కీలక అంశాలను సత్వరమే పంచుకొనేందుకు ఇది మంచి వేదికగా నిలుస్తుంది. మన ఎల్. టి. ఎస్. తో పాటు దేశం లో జరుగుతున్న ఇతర సంస్థల ఎగ్రిమెంట్ల ముఖ్య అంశాలను కూడా ఇక్కడ పొందుపరుస్తాము. విశాఖ రిఫైనరీ కార్మికులంతా ఈ సదావకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము.
దేశం లోనే మొట్టమొదటిగా మన యూనియన్ చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నాన్ని కార్మికులంతా మనస్ఫూర్తిగా ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని మన యూనియన్ నమ్ముతోంది. కార్మికుల ఆదరాభిమానాలే అండదండలుగా నిలిచి మన ఈ వినూత్న ప్రయత్నం దిగ్విజయం అవుతుందని మన యూనియన్ విశ్వసిస్తోంది.
No comments:
Post a Comment